DreamPirates > Lyrics > Ne prema entho madhuram Lyrics

Ne prema entho madhuram Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-07 10:39:27

Ne prema entho madhuram Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : unknown
Singer : Dr. Philip P Jacob
Composer : Dr. Philip P Jacob
Publish Date : 2023-04-07 10:39:27

Ne prema entho madhuram Lyrics


Song Lyrics :

నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా...... "4"
నీ ప్రేమ ఎంతో...
1. చెల్లికుండునా నీ ప్రేమ - కన్న తల్లికుండునా నీ ప్రేమా
అన్నకుండునా నీ ప్రేమ - కన్న తండ్రికుండునా నీ ప్రేమా యేసయ్యా..."4" నీప్రేమా ఎంతో ...

2. సిలువకెక్కెను నీ ప్రేమ - నాకై రక్తం కార్చేను నీ ప్రేమ
మరణించెను నీ ప్రేమ - నాకై తిరిగిలేచెను నీ ప్రేమా యేసయ్యా....."4" నీప్రేమ ఎంతో...

3. మారిపోనిది నీ ప్రేమ - నన్ను మార్చుకున్నది
నీ ప్రేమా బలమున్నది నీ ప్రేమలో - గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో యేసయ్యా...

."4" నీ ప్రేమా ఎంతో..

Tag : lyrics

Relative Posts