DreamPirates > Lyrics > Oka thota lo oka kommalo Lyrics

Oka thota lo oka kommalo Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-31 13:39:09

Oka thota lo oka kommalo Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Chandrabose garu
Singer : S.P Charan, Malavika
Composer : M.M keeravaani
Publish Date : 2023-08-31 13:39:09

Oka thota lo oka kommalo Lyrics


Song Lyrics :

ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది
మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది
అలాగే నవ్వుతూ ఉండాలనీ....
అలాగే నవ్వుతూ ఉండాలనీ....
నింగినేల, వాగువంక చెట్టు చేమ గువ్వగూడు ఆశీర్వదించాలి
లలలాలల.... లాలల లాలలాలాల (ఒక తోటలో)


ఎన్నొరంగుల పువ్వు
ఎండ కన్నే ఎరగని పువ్వు
సుందరమైనపువ్వు
పలు సుగుణాలున్న పువ్వు
ఏ గుడిలో అడుగుపెట్టునో...
దేవుడు చల్లగ చుడాలి
ఆ పువ్వుకు పూజలు చేయాలి
దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే... హాయిగా ఉండాలి....
లలలాలల.... లాలల లాలలాలాల (ఒక తోటలో)


నీరును పోసి పెంచిపందిరల్లే నీడనిచ్చి

ఎండా వానల్లోనా ఆదరించే తోటమాలి
ఆ పువ్వుకి తోడు ఉండగా...
దేవుడు వేరే లేడు కదా...
తోటమాలే పువ్వుకి దేవుడుగా....
మాలికి పువ్వుకి మధ్యన
అనుబంధం ఎన్నడూ వాడదుగా.. (ఒక తోటలో)

Tag : lyrics

Relative Posts