DreamPirates > Lyrics > PRABHUVEY NAA SNEHITHUDU || Telugu Christian Song || RUTH B Lyrics

PRABHUVEY NAA SNEHITHUDU || Telugu Christian Song || RUTH B Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-06 06:33:41

PRABHUVEY NAA SNEHITHUDU || Telugu Christian Song || RUTH B Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Sis.Ruth
Composer :
Publish Date : 2023-07-06 06:33:41

PRABHUVEY NAA SNEHITHUDU || Telugu Christian Song || RUTH B Lyrics


Song Lyrics :

ప్రభువేనా స్నేహితుడు పదివేలలో సుందరుడు

నా ప్రాణము నా సమస్తమ

ప్రభు యేసుకీ అంకితము

1:- గువ్వ కన్నులు కలిగినవాడు గుండెలోతును తెలిసిన వాడు

గుండె చెదరిన వారిని ||2||

బాగు చేయును ఆయనే ॥2|| ||ప్రభువేనా||

2:-తల్లి దండ్రులు మరిచినను అన్నదమ్ములు విడిచినను

మరువడు విడువడు ||2||

ప్రాణనాధుడు నాప్రియుడు ||2|| ||ప్రభువేనా||

Tag : lyrics

Relative Posts