DreamPirates > Lyrics > SARVASAKTHUDU || SJ BERCHMANS || TELUGU CHRISTIAN SONG Lyrics

SARVASAKTHUDU || SJ BERCHMANS || TELUGU CHRISTIAN SONG Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-07-06 06:52:58

SARVASAKTHUDU || SJ BERCHMANS || TELUGU CHRISTIAN SONG Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : S.J.Berchamans
Singer : S.J.Berchamans
Composer : S.J.Berchamans
Publish Date : 2023-07-06 06:52:58

SARVASAKTHUDU || SJ BERCHMANS || TELUGU CHRISTIAN SONG Lyrics

Song Lyrics :

సర్వశక్తుడు నా సొంతమయ్యెను -

మృత్యుంజయుడు నా జీవమయ్యెను ||2||
ఆహహో... ఇది అద్భుతమేగా - ఓహొహో... ఇది నిజమేగా

1. కనుగొంటిని ఐశ్వర్యము - చేపట్టితీ ఒక గనినీ ||2||
యేసుడే నా రక్షకుడు - యేసుడే నా రా రాజు ||2|| ||సర్వశక్తుడు||

2. సంతోషము సమాధానము - నా మధిలో పొంగునయా ||2||
పాపమంతా పెకలించే - భయమంతా తొలగించే ||2|| ||సర్వశక్తుడు||

3. పరలోకంలో నాపేరు - వ్రాశాడు నాయేసు ||2||
బ్రతుకంతా ఒక ఆశా - యేసునికై నే జీవిస్తా ||2|| ||సర్వశక్తుడు||

4. ఊరంతా చాటెదను - లోకమంతా ప్రకటింతును ||2||
జీవించే మన యేసు - త్వరలోనే వస్తాడు ||2|| ||సర్వశక్తుడు||

Tag : lyrics

Watch Youtube Video

SARVASAKTHUDU || SJ BERCHMANS || TELUGU CHRISTIAN SONG Lyrics

Relative Posts