DreamPirates > Lyrics > Sraavyasadhanamu Lyrics

Sraavyasadhanamu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-08 13:24:26

Sraavyasadhanamu Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : N/A
Singer : N/A
Composer : N/A
Publish Date : 2024-03-08 13:24:26

Sraavyasadhanamu Lyrics


Song Lyrics :

నీవే శ్రావ్యసదనము నీదే శాంతి వదనము నీ దివి సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా " నీవే " 1.విరజిమ్మే నాపై కృప కిరణం విరబుసే పరిమళమై కృప కమలం "2" విశ్వాసయాత్రలో ఒంటరినై విజయ శిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి నన్నాదుకొనుటకు వచ్చితివి నను బలపరచి నడిపించే నా యేసయ్యా "నీవే " 2. నీ నీతి నీ రాజ్యం వెదకితిని నిండైన సౌభాగ్యం పొందుటకు "2" నలిగి విరిగిన హృదయముతో నీ వాక్యమును సన్మానించితిని శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు నను ప్రేమించి పిలచితివి నా యేసయ్యా "నీవే " 3. పరిశూద్దాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా "2" మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయా నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా "నీవే "

Tag : lyrics

Relative Posts