DreamPirates > Lyrics > Sthuthi padutake brathikinchina Lyrics

Sthuthi padutake brathikinchina Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-30 04:31:31

Sthuthi padutake brathikinchina Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Pas.John Wesley
Singer : Pas.John Wesley
Composer :
Publish Date : 2023-08-30 04:31:31

Sthuthi padutake brathikinchina Lyrics


Song Lyrics :

స్తుతి పాడుకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్య ఇన్నాళ్ళుగా నీను పోషించిన తల్లివలే నను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా "2" జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును

1. ప్రాణభయమును తొలగించినావు ప్రకారములను సాపించినావు సర్వజనులలో నీ మహించు వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు "2" నీ కృపా బాహుణ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను. "సతి"

2. నాపి ఉదయించెనీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఖః దినములు కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు 2 '

నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమే నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను

33. హేతువులేకయే ప్రేమించినావు వేడుకగా ఇలనను మార్చినావు

"స్తుతి'

కలవరమొందిన వేళలయందున నా చేయి విడువక నడిపించి నీవు

నీ ప్రేమ మాధుర్యమే నా నోట ప్రతిగానమై నిలచిన ప్రతిక్షణమున స్థలమున పారెను సెలయేరులై

आप जीवनदाता हैं जो केवल स्तुति गाकर जीते हैं। एक माँ की तरह जिसने इतने वर्षों तक आपका पालन-पोषण किया है, मेरे प्रति आपका प्यार जिसने मुझे सांत्वना दी है वह कभी नहीं बदलेगा। मैंने जीवन भर उनकी पूजा और सम्मान किया है

1. तू ने जीवन का भय दूर किया है, तू ने मुझे मार्ग दिए हैं, तू ने मुझे दीर्घायु से परिपूर्ण किया है, तू ने मुझे सब लोगोंके बीच अपनी महिमा से परिपूर्ण किया है। "सती"

2. मेरी बढ़ती महिमा की किरणें लुप्त हो गई हैं, और मेरे दुःख के दिनों को अनुग्रह प्राप्त हुआ है, और तू ने उन्हें अपना जूआ उठाने के लिये जगत में से उत्पन्न किया है। 2'

यह आपकी दिव्य इच्छा ही है जो उसमें शुभ है जिसने उसे आपके शाश्वत साम्राज्य की आशा करायी है

33. तुमने बेवजह प्यार किया और इसे जश्न की तरह बदल दिया

"प्रशंसा"

आप मुसीबत के समय में मेरा हाथ छोड़े बिना मेरा मार्गदर्शन करते हैं

तुम्हारे प्यार की मिठास मुझे हर पल उस जगह से भागने पर मजबूर कर देती है, जहां मैं मुंह खोलकर खड़ा होता हूं।

Tag : lyrics

Relative Posts