DreamPirates > Lyrics > Yahweh Song Lyrics

Yahweh Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-11 14:37:09

Yahweh Song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Peter Samuel
Singer : Bethel Ministries
Composer : Peter Samuel
Publish Date : 2023-05-11 14:37:09

Yahweh Song  Lyrics


Song Lyrics :

భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా ప్రభు చేతిలో నిరాశ నన్నెనడు ముట్టలేదు నిరీక్షణతో అనుదినం సాగెదను యావే నీవే నా దైవం తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు నీవు కునుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడవ్/వు మరణ భయం అంతా పోయెను శత్రు భీతి అంతా తొలగించెను మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా ఓటమిని అంతా తీసివేసి రోగాన్ని మాన్-పివేసి జయశీలుడవు పరమవైద్యుడవు | సర్వశక్తుడవు నా రక్షకా

Show less

Tag : lyrics

Relative Posts