DreamPirates > Lyrics > Yehova Nee Namamu | యెహోవా నీ నామము ఎంతో బలమైనది| Dr. Betty Sandesh | LCF | Telugu Christian Songs Lyrics

Yehova Nee Namamu | యెహోవా నీ నామము ఎంతో బలమైనది| Dr. Betty Sandesh | LCF | Telugu Christian Songs Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-10 12:22:38

Yehova Nee Namamu | యెహోవా నీ నామము ఎంతో బలమైనది| Dr. Betty Sandesh | LCF | Telugu Christian Songs Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Dr. Betty Sandesh
Composer :
Publish Date : 2023-06-10 12:22:38

Yehova Nee Namamu | యెహోవా నీ నామము ఎంతో బలమైనది| Dr. Betty Sandesh | LCF | Telugu Christian Songs Lyrics


Song Lyrics :

యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది
యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా ||

మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2)
యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) || యెహోవా ||

నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2)
అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) || యెహోవా ||

సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2)
ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) || యెహోవా ||

చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2)
సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2) || యెహోవా ||

పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2)
పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2) ||యెహోవ||

Tag : lyrics

Relative Posts