DreamPirates > Lyrics > You Gotta Live Your Life Lyrics

You Gotta Live Your Life Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-23 13:47:50

You Gotta Live Your Life Lyrics

You Gotta Live Your Life Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Krishna Kanth
Singer : Aditya Iyengar, Sharmila
Composer : Achu Rajamani
Publish Date : 2023-10-23 13:47:50


Song Lyrics :

You Gotta Live Your Life Lyrics in Telugu

నీతోనే ఉండేదే నీది
లేదంటే ఏదైనా పోని
నచ్చింది చెయ్యాలనిపిస్తే చేసేసెయ్
నువ్వోపిక పట్టెయ్

వద్దొద్దు అంటున్నా కూడా
కట్టేసి ప్రేమిస్తుంటావ
నీదైతే నిను వీడదు అంటూ
కాలంతోనే ముందుకు పోవా

ఆపి ఆపి ఊపిరినాపి
ఆనందం ఏనాడో మరిచి
శోకాన్ని గుండెల్లో దాచి
నువ్వు ఉండకిక ఏదోలా

ఆపి ఆపి ఊపిరినాపి
ఆనందం ఏనాడో మరిచి
శోకాన్ని గుండెల్లో దాచి
నువ్వు ఉండొద్దురా

కలిసి మెలిసి ఉండగా
ఉండకుంటే అర్హత
విడూ విడూ ఒకరి మీద
ద్వేషం కూడా దండగా

కలిసి మెలిసి ఉండగా
ఉండకుంటే అర్హత
విడూ విడూ ఒకరి మీద
ద్వేషం కూడా దండగా

తాను నీతో లేదనా
భరించలేని వేదనా
అహం దాటి చూడరా
బదులేదో ఉందిరా

ఆశలింకా వద్దురా
సొంతమేదీ కాదురా
బంధనాలు తెంపరా
బతుకు నువ్వు స్వేచ్ఛగా

You Gotta Live Your Life, Gotta
You Gotta Live Your Life Now
The Time is Now You Feel Me
The Time is Now Let’s Sing It Again

You Gotta Live Your Life, Gotta
You Gotta Live Your Life Now
Don’t Worry There’s a Lot Ahead of Us Come
Don’t Worry There’s Hope Let’s Fight It Again

ఓ ఓ ఓ — బతుకు నువ్వు స్వేచ్ఛగా

ఎన్నాళ్ళు ఏడుస్తు నువ్వు ఉంటావు
చాలు ఇంకా నవ్వు
ఇష్టంగా బతకాలనుకుంటే
ఇంకొక్క అవకాశం ఇవ్వు

తప్పంతా నాదే అనుకుంటూ
నిందిస్తూనే కూర్చుంటావా
లేదంటే అగాధములు తీసి
చీకట్లోనే పారేస్తావా

ఎంతో ఎంతో ఓపిక పట్టి
సంతోషం ఏనాడో మరిచి
శోకాన్ని గుండెల్లో దాచి
నువ్వు ఉండకిక ఏదోలా

You Gotta Live Your Life, Gotta
You Gotta Live Your Life Now
The Time is Now You Feel Me
The Time is Now Let’s Sing It Again

You Gotta Live Your Life, Gotta
You Gotta Live Your Life Now
Don’t Worry There’s a Lot Ahead of Us Come
Don’t Worry There’s Hope Let’s Fight It Again

Tag : lyrics

Watch Youtube Video

You Gotta Live Your Life Lyrics

Relative Posts