DreamPirates > Lyrics > ఏ తెగులు నీ గుడారము | Telugu Christian Song | Sami Symphony Paul | N Michael Paul Lyrics

ఏ తెగులు నీ గుడారము | Telugu Christian Song | Sami Symphony Paul | N Michael Paul Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-08 04:57:35

ఏ తెగులు నీ గుడారము | Telugu Christian Song | Sami Symphony Paul | N Michael Paul Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Sami Symphony Paul
Composer :
Publish Date : 2023-06-08 04:57:35

ఏ తెగులు నీ గుడారము | Telugu Christian Song | Sami Symphony Paul | N Michael Paul Lyrics


Song Lyrics :

ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా
అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2)
లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా
లలల్లాలాలల్లా లలల్లా (2)

ఉన్నతమైన దేవుని నీవు
నివాసముగా గొని
ఆశ్చర్యమైన దేవుని నీవు
ఆదాయ పరచితివి (2) ||ఏ తెగులు||

గొర్రెపిల్ల రక్తముతో
సాతానున్ జయించితిని
ఆత్మతోను వాక్యముతో
అనుదినము జయించెదను (2) ||ఏ తెగులు||

మన యొక్క నివాసము
పరలోక-మందున్నది
రానైయున్న రక్షకుని
ఎదుర్కొన సిద్ధపడుమా (2) ||ఏ తెగులు||

Tag : lyrics

Relative Posts