DreamPirates > Lyrics > ప్రేమా.. అగాపే ప్రేమ Song Lyrics

ప్రేమా.. అగాపే ప్రేమ Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-11 14:22:05

ప్రేమా.. అగాపే ప్రేమ Song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Deevena Rajasekhar
Composer :
Publish Date : 2023-05-11 14:22:05

ప్రేమా.. అగాపే ప్రేమ Song  Lyrics


Song Lyrics :

పల్లవి: ప్రేమ...అగాపే ప్రేమ ప్రేమ...అగపే ప్రేమ ప్రేమ... అగప్పే ప్రేమ యేసు ప్రేమ...//4// నీతో ఉండుటయే ఆశయ్య... నీలా ఉండాలనే వాంచయ్య...//2// "నీ మెల్లని స్వరము నాలో వినబడగా... ఆదరణ కలుగునయ సంతోషం దొరుకునయా"...//2// //ప్రేమ// చరణం నీతో గడిపే ప్రతిక్షణమూ మధురంగా ఉందయ్యా...అభిషేకం కలుగునయా...//2// నా భారమంతయు తొలగునయా విడుదల నాకు కలుగునయా//2// నీతోనే ఉంటాను యేసయ్య...//2// //ప్రేమ// చరణం: వేలాదిమంది నాతో ఉన్న... వారు నీకు సాటి అగునా... సాటి రారు ఏసయ్యా...//2//ప్రాణమిచ్చి ప్రేమించిన ప్రేమ నీది... తోడుగా నిలిచే దైవ ప్రేమది//2//అగాపే ప్రేమ నీది ఏసయ్య...//2// //ప్రేమ// చరణం: నీవే వద్దంటే ఏమవుతునో...తల్లడిల్లి పోతానయ్య నీ స్వరమే వినకుంటే//2// నీ బంగారు పాదములు నాకు చాలునంటూ... నీ మధురస్వరమే నా ప్రాణమంటూ...//2// నీ దగ్గరే ఉండిపోతాను ఏసయ్యా//2// //ప్రేమ//

Show less

Tag : lyrics

Relative Posts