DreamPirates > Lyrics > Aalayamuga || Jessy Paul || Father SJ Berchmans || Telugu Christian Song || Lyrics

Aalayamuga || Jessy Paul || Father SJ Berchmans || Telugu Christian Song || Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-24 07:04:12

Aalayamuga || Jessy Paul || Father SJ Berchmans || Telugu Christian Song || Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Fr S.J.Berchmans
Singer : Jessy Paul
Composer : Fr S.J.Berchmans
Publish Date : 2023-05-24 07:04:12

Aalayamuga || Jessy Paul || Father SJ Berchmans || Telugu Christian Song || Lyrics


Song Lyrics :

ఆలయముగా ఏర్పరచి నివసించును

నా హృదయములో బిడ్డనుగా స్వీకరించి

మాట్లాడును నా మదిలో ||

అబ్బా తండ్రి నిన్నే పాడేదన్

ఆయువు దినమెల్లా నిన్నే పొగడెదన్ (2)

1. నీతికి దుర్నీతితో సాంగత్యము ఏది?

వెలుగును చీకటి పొందిక ఏది? (2)

విడిచిపెట్టాను వేరయ్యాను పాపమైనది నే ముట్టనయ్యా || అబ్బా!!

2. లోకానుసారముగా జీవించను నేను

సాతాన్ క్రియలతో సంబంధము ఇక లేదు (2)

విడిచిపెట్టాను వేరయ్యాను పాపమైనది నే ముట్టనయ్యా || అబ్బా!!

3. పవిత్రపరచెదన్ శరీరమును ఆత్మను

దైవిక భయముతో పరిశుద్ధపరచెదన్ (2)

విడిచిపెట్టాను వేరయ్యాను పాపమైనది నే ముట్టనయ్యా || అబ్బా!!

Tag : lyrics

Relative Posts