DreamPirates > Lyrics > Yeluko Nayaka Lyrics

Yeluko Nayaka Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-05 19:46:31

Yeluko Nayaka Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Mani Sharma
Singer : Mani Sharma
Composer : Mani Sharma
Publish Date : 2023-07-05 19:46:31

Yeluko Nayaka Lyrics


Song Lyrics :

ఏలకో బాలికా మోసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైనపడనీక ధన్యోస్మి అంటాచిలకా అందుకున్నాక అందాల నీ కానుకా... ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక ఏలకో బాలికా దూసుకొచ్చావే ఇలాగా అర్ధం చేసుకో మగరాయా అంతా చెప్పుకున్నా ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచనా వివరించే వీలు ఉందా వేధించే వయసులో తన ప్రవహించే వీలు కోరిందా కసిరే కైపు కామన నోప్పంటు భయపడతాన తీపిగాయాలు చేస్తున్నా నిప్పంటినా సరసాన ఆపసోపాల తాపాలు చల్లార్చనా ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక ఏలకో బాలికా దూసుకొచ్చావే ఇలాగా ఇదేం కోరికే కురదాన కొంపే మునిగిపోగా నిదానించమంటున్నాన కదిలిరావేం మన్మధ సుకుమారం సోలిపోదా కవ్వించే కయ్యమాపగా సఖి భారం పంచుకోరాదా చెయ్ రా చెలియ సంపద వద్దోద్దు అంటానంటే నిదురిస్తుంటే నీ జంటా సయ్యంటు చెయ్యందిస్తే రకరకాల సుఖాలు నీవేకదా ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక ఏలకో బాలికా మోసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైనపడనీక ధన్యోస్మి అంటాచిలకా అందుకున్నాక అందాల నీ కానుకా..

Tag : lyrics

Relative Posts