DreamPirates > Lyrics > Thalliledani antaru Folk Telugu song Shivarathri Song 2024 Dilip Devgan Indrajit Lyrics

Thalliledani antaru Folk Telugu song Shivarathri Song 2024 Dilip Devgan Indrajit Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-08 11:40:25

Thalliledani antaru Folk Telugu song Shivarathri Song 2024 Dilip Devgan Indrajit Lyrics

Film/Album :
Language : Polish
Lyrics by : Dileep Devgan
Singer : Dileep Devgan, Indrajih
Composer : Indrajith
Publish Date : 2024-03-08 11:40:25

Thalliledani antaru Folk Telugu song   Shivarathri Song 2024  Dilip Devgan  Indrajit Lyrics

Song Lyrics :

హరం సర్పహారమ్ చితాభూ విహారమ్

భవం వేదసారమ్ సదా నిర్వికారమ్

స్మశానే వసంతమ్ మనోజం దహంతమ్

శివం శంకరం శంభు మీశాన మీడే

తల్లి లేదని అంటరే శివునికి ఇల్లు లేదని అంటరే......

తన రూపు నలుపంటరే శివునికి జటిజడల వాడంటరే...

ఈ జనులు తన పిల్లలె కనుకే తల్లి ప్రేమా తెలుసులే ....

లోకమే తన సొంతమే కనుకే తనకింకా ఇల్లేందుకే....

ధింతననా... ధింతననా ... ధింతననా ... ధిరధింతనా..‌

చరణం: 1

పుటుకునే లేదంటరే శివునికి రూపమే లేదంటరే.....

మెడల పాము ఎందుకే శివునికి నీలిరంగు కంఠమే....

అంతటా వ్యాపించిన ఘనుడికి రూపమే ఇంకెందుకే....

విషమునే దాసిండుగా అందుకే నీలిరంగు కంఠమే... శివునికి మెడసుట్టూ ఆ ఆవాసుకీ

చరణం: 2

మూడు కన్నులేందుకే శివునికి ముక్కంటి పేరెందుకే...

బోలా అని పిలిపేందుకే శివునికి బిల్వదళ పూజెందుకే...

ముల్లోకాలు ఏలేటోడే కనుకే ముక్కంటి పెరందుకే...

కల్మషం లేనివాడే కనుకే బోలా అని పిలిపందుకే ... తనకే బిల్వదళ పూజందుకే

ధింతననా... ధింతననా ... ధింతననా ... ధిరధింతనా..‌

ధింతననా... ధింతననా ... ధింతననా ... ధిరధింతనా..‌

ధింతననా... ధింతననా ... ధింతననా ... ధిరధింతనా..‌

ధింతననా... ధింతననా ... ధింతననా ... ధిరధింతనా..‌

చరణం : 3

స్మశానన కాపెందుకే శివునికి ఒళ్ళంతా ఆ బూడిదే.....

ఢమరుకా డోలేందుకే శివునికి చేతా శూలము ఎందుకే....

కన్నోళ్ళు రారు గనుకే సావులా తోడుండు వాడొక్కడే....

ఢమరుకాల ఆ శబ్దమే సాక్షాత్తు ఆ బ్రహ్మ స్వరూపమే....గనుకే సత్వరాజ గుణ శూలమే

ధింతననా... ధింతననా ... ధింతననా ... ధిరధింతనా..‌

ధింతననా... ధింతననా ... ధింతననా ... ధిరధింతనా..‌

ధింతననా... ధింతననా ... ధింతననా ... ధిరధింతనా..‌

ధింతననా... ధింతననా ... ధింతననా ... ధిరధింతనా..‌

Tag : lyrics

Relative Posts