DreamPirates > Lyrics > Sthiramaina ni prema Lyrics

Sthiramaina ni prema Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-12 16:24:22

Sthiramaina ni prema Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Dr.AR.Stevenson
Singer : Pas.S.Paramanandam Garu
Composer :
Publish Date : 2023-09-12 16:24:22

Sthiramaina ni prema Lyrics


Song Lyrics :

స్థిరమైన నీ ప్రేమపై ఆనుకొనిఉందును || 2 ||

Dr AR Stevenson

Description

పల్లవి :

ధరపైనా ఆ ప్రేమను

ప్రకటించుచుందును || 2 ||

నా యెడల నీవు మంచి దేవుడవు || 2

స్తుతులకు ఘనతకు నీవే యోగ్యుడవు

చరణం - 1 : నేనింకా పాపినై జీవించుచుండగనే

వెల్లడిపరచితివి నీవే నా యెడల

2 || 2 ||

ఎడబాపువాడెవడు ఆ ప్రేమ నుండి నను

నిన్ను ఎన్నడును || 2 || || నా యెడల॥

శ్రమఅయినా బాధఅయినా విడువను

చరణం - 2 శాశ్వత ప్రేమతో నీవు నన్ను ప్రేమించి

కృపను || 2 ||

విడువక నా యెడల నీవే చూపితివి నీ

విజయమును || 2 ||

అన్నిటిలో పొందెదను అత్యధిక

సమస్తమును || 2 || || నా యెడల||

అనుగ్రయించుచుందువు యేసుతో

సమస్తమును || 2 || || నా యెడల||

అనుగ్రయించుచుందువు యేసుతో

చరణం - 3 ఈ లోక శత్రువులు నన్ను భయపెట్టినను

కలిగించినను || 2 ||

జీవన పోరాటములు కలత

5 || 2 ||

నీ ప్రేమ హస్తములు పెనవేసుకొనను

ఆదరించుచుందువు పంపి

కృపాక్షేమమును || 2 || || నా యెడల||

Tag : lyrics

Relative Posts