DreamPirates > Lyrics > ఎన్ని తలచినా ఏది అడిగినా| Enni Talachina Edi Adigina | Joshua Gariki | telugu Christian Song Lyrics

ఎన్ని తలచినా ఏది అడిగినా| Enni Talachina Edi Adigina | Joshua Gariki | telugu Christian Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-08 04:46:41

ఎన్ని తలచినా ఏది అడిగినా| Enni Talachina Edi Adigina | Joshua Gariki | telugu Christian Song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Joshua Gariki
Composer :
Publish Date : 2023-06-08 04:46:41

ఎన్ని తలచినా ఏది అడిగినా| Enni Talachina Edi Adigina | Joshua Gariki | telugu Christian Song Lyrics


Song Lyrics :

ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా

నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా | |ఎన్ని||

నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని||

ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని||

నా స్థితి గమనించి నన్ను ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||

Tag : lyrics

Relative Posts