DreamPirates > Lyrics > భూమ్యాకాశములు సృజించిన || Bhumyakashamulu Srujinchina ||Sis mary akka || Hosanna ministries songs Lyrics

భూమ్యాకాశములు సృజించిన || Bhumyakashamulu Srujinchina ||Sis mary akka || Hosanna ministries songs Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-11-12 16:46:48

భూమ్యాకాశములు సృజించిన || Bhumyakashamulu Srujinchina ||Sis mary akka || Hosanna ministries songs Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Sis mary akka
Composer :
Publish Date : 2023-11-12 16:46:48

భూమ్యాకాశములు సృజించిన || Bhumyakashamulu Srujinchina ||Sis mary akka || Hosanna ministries songs Lyrics


Song Lyrics :

పల్లవి|| భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానీకే స్తోత్రం

నీ ఆశ్చర్యమైనక్రియలు- నేనెలా మరచిపోదును

హల్లెలూయ లూయ లూయ హల్లెలూయ

1. బానిసత్వము నుండి - శ్రమలబారినుండి - విడిపించావు నన్ను

దీనదశలో నేనుండగా - నను విడువనైతివి

2. జీవాహారమై - నీదువాక్యము - పోషించెను నన్ను

ఆకలితో అల్లాడగా - నను తృప్తిపరచితివి

3. భుజంగములను - అణచివేసి - కాచినావు నన్ను

ఆపదలో చిక్కుకొనగా - నను లేవనెత్తితివి

4. నూతన యెరూషలేం - నిత్యనివాసమని - తెలియజేసితివి

నిట్టూర్పులలో వుండగా - నను ఉజ్జీవపరచితివి

Tag : lyrics

Relative Posts