DreamPirates > Lyrics > Gaganamu Cheelchukoni Song Lyrics

Gaganamu Cheelchukoni Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-11 14:12:20

Gaganamu Cheelchukoni Song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Freddy Paul
Singer : Vagdevi
Composer : Freddy Paul
Publish Date : 2023-05-11 14:12:20

Gaganamu Cheelchukoni Song  Lyrics


Song Lyrics :

పల్లవి : గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని రానైయున్నా ప్రాణప్రియుడా యేసయ్యా నన్ను కొనిపోవ నిన్ను చూడాలని నిన్ను చేరాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది !! గగనము !! 1. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది పవిత్రురాలైన కన్యకగా నీ యెదుట నేను నిలిచెదను నీ కౌగిలిలో నేను విశ్రమింతును !! గగనము !! 2. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది మర్మమైయున్న నీవలె రూపించుచున్నది. కలంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను యుగయుగాలు నీతో ఏలెదను !! గగనము 3. నీ కృప బాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది అక్షయమైన దేహముతో అనాది ప్రణాలికతో సీయోనులో నీతో నేనుందును !! గగనము !!

Show less

Tag : lyrics

Relative Posts