ఆరాధన గానము కన్నా - అధికమేగా | Pastor. Jessi Florence Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Bro Sam Stephen Kav |
Singer : | Pastor. Jessi Florence |
Composer : | |
Publish Date : | 2023-11-09 13:50:58 |
ప. ఆరాధన గానము కన్నా -అధికమేగా
ఆరాధన గానము కన్నా - అధికమేగా గానము చేసెదము..(2)
ఆరాధన నాట్యముకన్నా - అధికమేగా
ఆరాధన నాట్యముకన్నా - అధికమేగా నాట్యమాడెదము..(2)
కో: శరీరము తృణీకరించి - ప్రాణమిచ్చి కిరీటం కొరకై
ఒక మండుచున్న కోరికనాలో- నిను హత్తుకొని జీవించుటకై
నశించిన జనముకు - సిలువ సువార్త ప్రకటింతును
ఇదియేగా నీ ప్రేమ - ఇదియేగా నీ ప్రేమ
నా సర్వము - నీ ప్రేమలో ..
2. ఆరాధన ప్రార్ధన కన్నా - అధికమేగా
ఆరాధన ప్రార్ధన కన్నా - అధికమేగా ప్రార్ధించెదము....
ఆరాధన స్తోత్రము కన్నా- అధికమేగా
ఆరాధన స్తోత్రము కన్నా- అధికమేగా స్తోత్రించెదము... -
కో: శరీరము తృణీకరించి - ప్రాణమిచ్చి కిరీటం కొరకై
ఒక మండుచున్న కోరికనాలో-నిన్ను హత్తుకొని జీవించుటకై
నశించిన జనముకు - సిలువ సువార్త ప్రకటింతును
ఇదియేగా నీ ప్రేమ - ఇదియేగా నీ ప్రేమ
నా సర్వస్వము - నీ ప్రేమలో...
ప్రతీ దినం - ప్రతీ ఘడియ..
ప్రతీ నిమిషం - ప్రతి క్షణం నిను - ప్రేమింతును......