Sadakalamu Neetho Nenu | Telugu Christian Song | | Sandeep Bowmik Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | NA |
Singer : | Sandeep Bowmik |
Composer : | Ashirvad Luke |
Publish Date : | 2023-11-09 12:32:19 |
సదాకాలము నీతో నేను... జివించేదను యేసయ్యా........
యేసయ్యా..... యేసయ్య.....యేసయ్యా..... యేసయ్య.....(2)
1.పాపాల ఉబిలో పడియున్న నన్ను
నీ ప్రేమతో నన్ను లేపవయ్య.(2)
ఏ తోడు లేని నాకు నా తోడుగా
నా అండగా నీవు నిలిచవయ్య..(2)
యేసయ్యా.... యేసయ్యా....((సదా))
2.నీ వాత్సల్యము నాపై చూపించి
నీ సాక్షిగా నన్ను నిలిపవయ్య(2)
ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి
నీ పాత్రగా నన్ను మలిచవయ్య(2)
యేసయ్యా....... యేసయ్య... (సదాకాలము)!.