DreamPirates > Lyrics > SIYONU PATALU | సీయోను పాటలు.. | Christian Devotional Songs | Yash Jasper | TeluguOneMusic Lyrics

SIYONU PATALU | సీయోను పాటలు.. | Christian Devotional Songs | Yash Jasper | TeluguOneMusic Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-11-09 12:41:00

SIYONU PATALU | సీయోను పాటలు.. | Christian Devotional Songs | Yash Jasper | TeluguOneMusic Lyrics

SIYONU PATALU | సీయోను పాటలు.. | Christian Devotional Songs | Yash Jasper | TeluguOneMusic Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Yash jasper, Prasanna bold
Composer :
Publish Date : 2023-11-09 12:41:00

Song Lyrics :

సీయోను పాటలు సంతోషముగా

పాడుచు సీయోను వెల్లుదము (2)

1.లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు (2)

పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను||

2.ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో (2)

నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను||

3.మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి (2)

నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను||

4.ఐగుప్తు ఆశలనన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి (2)

పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి (2) ||సీయోను||

5.ఆనందమయ పరలోకంబు మనది అక్కడనుండి వచ్చునేసు (2)

సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభుయేసుకు జై (2) ||సీయోను||

Tag : lyrics

Watch Youtube Video

SIYONU PATALU | సీయోను పాటలు.. | Christian Devotional Songs | Yash Jasper | TeluguOneMusic Lyrics

Relative Posts