DreamPirates > Lyrics > Yuda stuti gotrapu simhama | yesanna songs | telugu christian songs | hosanna ministries songs Lyrics

Yuda stuti gotrapu simhama | yesanna songs | telugu christian songs | hosanna ministries songs Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-10 12:09:58

Yuda stuti gotrapu simhama | yesanna songs | telugu christian songs | hosanna ministries songs Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : BRO.YESANNA
Composer :
Publish Date : 2023-06-10 12:09:58

Yuda stuti gotrapu simhama | yesanna songs | telugu christian songs | hosanna ministries songs Lyrics


Song Lyrics :

యూదా స్తుతి గోత్రపు సింహమా – యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2)

నీవే కదా నా ఆరాధన – ఆరాధన స్తుతి ఆరాధన – ఆరాధన స్తుతి ఆరాధన (2)

1.నీ ప్రజల నెమ్మదికై – రాజాజ్ఞ మార్చింది నీవేనని

అహమును అణచి అధికారులను – అధముల చేసిన నీకు (2)

అసాధ్యమైనది ఏమున్నది (4) || యూదా ||

2.నీ నీతి కిరణాలకై – నా దిక్కు దెశలన్ని నీవేనని

అనతికాలాన ప్రధమ ఫలముగా – భద్రపరచిన నీకు (2)

అసాధ్యమైనది ఏమున్నది (4) || యూదా ||

3.నీ వారసత్వముకై – నా జయము కోరింది నీవేనని

అత్యున్నతమైన సింహాసనమును – నాకిచ్చుఁటలో నీకు (2)

అసాధ్యమైనది ఏమున్నది (4) || యూదా ||

Tag : lyrics

Relative Posts